Hindu: మా అత్తయ్య కి మా నాన్నగారు పసుపు కుకుమ కింద భూమి రాసి ఇచ్చారు. మా మావయ్యగారు దన్ని?
"Hindu: మా అత్తయ్య కి మా నాన్నగారు పసుపు కుకుమ కింద భూమి రాసి ఇచ్చారు. మా మావయ్యగారు దన్ని అమ్మేసి ఇల్లు కట్టించారు ఆ డబ్బుతో. ఇంటి రిజిస్ట్రేషన్ మావయ్యగారు పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు మా అత్తయ్య చనిపోయింది. ఆ ఇంటిని మావయ్యగారు వాళ్ళ చెల్లికి రాసి ఇచ్చారు. ఇంకొకటి అమ్మినా ల్యాండ్ లో సగం మొత్తం ని ఫిక్స్ డ్ డెపాసిట్ గా వేసుకున్నారు. మా అత్తయ్య నామినీ గా మా అన్నయ్యని పెట్టుకున్నారు చినప్పటి నుంచి పెంచుకున్నందుకు. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం కావాలి అని కేసు వేసారు మా మావయ్యగారు."
विस्तृत वैधानिक विश्लेषण एवं कानूनी प्रक्रिया
1. Legal Position & Summary
hi first need to see the contents of the suit filed by your uncle and its contents of the affidavit and whether you had apponited अधिवक्ता / वकील on your behalf of and file your written version in the suit to dismiss the case
2. Applicable Legal Framework
- Governed under the provisions of Transfer of Property Act, 1882 (TPA) and relevant procedural rules.
- Rights and remedies should be exercised in strict accordance with statutory limitation periods and jurisdictional guidelines.
3. Recommended Next Steps
1. Preserve all documentary evidence, transaction records, receipts, and correspondence.
2. Ensure any legal reply, formal notice, or application is vetted by an अधिवक्ता / वकील practicing before the competent forum.
3. If unresolved amicably, pursue statutory relief through the appropriate judicial or regulatory authority.
सक्रिय कानूनी नोटिस, पुलिस शिकायत या कोर्ट विवाद का सामना कर रहे हैं? हमारे अधिवक्ता भारत भर में मुकदमों में ग्राहकों का प्रतिनिधित्व करते हैं।